‘హర్ ఘర్ తిరంగా’లో అందరూ పాల్గొనాలి

– ప్రజలకు రామచందర్‌రావు పిలుపు – దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులనుద్దేశించి…
