ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

– బతుకమ్మను ప్రార్థించిన కేసీఆర్ – ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: కష్టాలన్నీ తొలగి ప్రతి ఇల్లూ సుఖసంతోషాలతో నిండేలా ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రార్థించారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకుని చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే…
