కాలుష్యరహిత హోలీ రంగులు వాడుకుందాం !
(నేడు ‘హోలీ పర్వదినం’ సందర్భంగా..) ప్రధానంగా ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో రంగుల హోలీ హిందూ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేడు ప్రపంచవ్యాప్త హిందూ సమాజం హోలీని విశ్వవ్యాప్తం చేశారు. ఈ పర్వదినాన్ని హిందువులతో పాటు సిక్కులు, జైనులు, నేవార్ భౌద్దమతస్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు. పాల్గున మాస శుక్ల పక్షం పౌర్ణమి రోజున…