కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం.. ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో మాట్లాడిన కేటీఆర్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన…
