రామావతారంలో హనుమంత వాహన సేవ

– యాదగిరిగుట్టలో 8వ రోజుకు బ్రహ్మోత్సవాలు – రాత్రికి కనువిందుగా కల్యాణోత్సవం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణం…
