Tag #Hand book #for Panchayat representatives #CM Revant univieled

పంచాయతీ ప్రజాప్రతినిధుల కోసం కరదీపిక

– ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి  హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః పంచాయతీరాజ్ చట్టం-2018 ్ర‌ప‌కారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్‌డీ) రూపొందించింది. 292 పేజీలతో ఉన్న ఈ పుస్త‌కాన్ని నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు స‌భ్యుల సౌల‌భ్యం కోసం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించారు.…