హ్యామ్ రోడ్లకు త్వరలో టెండర్లు

ఆర్‌అండ్‌బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: రాష్ట్రర్రలో హామ్ మోడల్‌లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించామని, వీటిపై సీఎంతో సమావేశమై త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆ వెంనే పనులు మొదలుపెడతామని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోడ్ల ప్యాకేజీకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి…
