ఒంటిపూట పనిచేయనున్న అంగన్వాడి కేంద్రాలు
– I మేలో వేసవి సెలవులు హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌లో అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి…
