దిల్లీ లిక్కర్ స్కామ్ డొంక తెలుగు రాష్ట్రాల్లో కదుతులున్న తీగ
స్కామ్‌పై స్పందించాలన్న బిజెపి ఎంపి జివిఎల్ విశాఖపట్టణం, ఆగస్ట్ 24: లిక్కర్ స్కామ్‌పై దిల్లోలో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణాలో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి సంబంధాలు వున్నట్లు తెలుస్తుందన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.…