Jayashankar : మహోన్నత వ్యక్తి జయశంకర్

– శాసనమండలి చైర్మన్ గుత్తా నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ జాతిపిత ప్రొపెసర్ జయశంకర్ (Jayashankar) జయంతి సందర్భంగా శాసన సభ ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative council chairman Gutta Sukhender Reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…
