రాజకీయ నాయకుల భాష మారాలి

– అభివృద్ధ్దిని దెబ్బతీస్తున్న ఉచిత పథకాలు – మండలి చైర్మన్ గుత్తి సుఖేందర్ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 21: రాజకీయ నాయకులు మాట్లాడే భాషను వింటున్న ప్రజలు చీదరించు కుంటున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకతీతంగా ప్రతి నాయకుడు…
