టీపీసీసీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీ వ్యూహాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.…
