పాలనా వైఫల్యంతో గురుకులాలు నిర్వీర్యం

ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రశ్నార్థకమవుతున్నదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ…
