ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రాహుల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ తన కుటుంబంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది నవంబర్ 2న రైలులో రాజస్థాన్ వెళుతున్న సందర్భంలో కొందరు దుండగులు రాహుల్‌ను రైలులో నుంచి తోసేశారు. ఈ ఘటనలో అతను రెండు కాళ్లు…
