ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధమే

– ఎరువుల కొరతపై గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వినూత్న నిరసన – అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలి – ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర…
