త్రిశంకు స్వర్గంలో గల్ఫ్ కార్మికులు
ప్రభుత్వం పైనే నిరాశా జీవుల ఆశలు ప్రపంచాన్ని అతలాకుతలం గావించిన కరోనా మహమ్మారి ప్రభావం 200 పై చిలుకు దేశాలలో ఉన్నా గల్ఫ్ కార్మికుల పైన తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి త్రిశంకు స్వర్గ తుల్యమై ఉంది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం…
