గల్ఫ్ కార్మికుడికి నష్టపరిహారం కోసం వినతి

– ప్రజావాణిలో సానుకూల స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: గల్ఫ్ లో పనిచేస్తున్న ఒక కార్మికుడు అపస్మారక స్థితిలో ఇక్కడకు వచ్చి మరణించడంతో నష్టపరిహారం అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం జి.ఓ. నెం.216 ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తోంది. అయితే ఈ కేసులో…
