గుజరాత్ అల్లర్ల కేసులో మోదీ తదితరులకు సిట్ క్లీన్‌చిట్
సమర్థించిన సుప్రీమ్ కోర్టు ధర్మాసనం కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు న్యూ దిల్లీ, జూన్ 24 : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చీట్ ను సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటీషిన్‌ను…