Tag #Guinness #world record #Batukamma #Saroornagar stadium

సరూర్‌నగర్‌లో 29న ‘గిన్నిస్‌’ బతుకమ్మ పండగ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ఈనెల 28న ఎల్‌.బి. స్టేడియంలో నిర్వహించతలపెట్టిన వరల్డ్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ బతుకమ్మ ఈవెంట్‌ను 29వ తేదీకి వాయిదా వేసినట్లు పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ బతుకమ్మ ఉత్సవాన్ని సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. బతుకమ్మ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతారని తెలిపింది.…