ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు

1 నుంచి 9 వరకు ధరణిపై రాష్ట్రవ్యాప్త సదస్సులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం మార్గదర్శకా లను విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ…
