రేవంత్‌పై వీడని చిక్కుముడి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విషయంలో ఇప్పట్లో చిక్కుముడి వీడేట్లులేదు. పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండీ ఆయన విషమ పరిస్థితులే ఎదుర్కోవాల్సి వొస్తున్నది. ఆయనను వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్స్ ఇంకా అలకపాన్పుపై దిగటంలేదు. ఈ వైషమ్యాలతోనే పార్టీ ఎదుగూబొదుగూ లేకుండా పోతున్నది. దశాబ్ధాలుగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఇవ్వాళ మూడవ స్థానానికే…