140 కోట్ల మందికి జీఎస్టీ ఊరట

~ ముఖ్యంగా వ్యవసాయరంగానికి భారీ ఓదార్పు ~ ఉప్పు, పప్పు, సబ్బుల వంటి నిత్యావసరాల ధరలు తగ్గుదల ~ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి విశాఖపట్నం,సెప్టెంబర్17: దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే విధంగా జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు…
