దేశానికి ఆయువుపట్టు జీఎస్టీ సంస్కరణలు

– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ – జీఎస్టీ- సామాజిక న్యాయం’ గ్రంథావిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : దేశానికి ఆయువుపట్టు జీఎస్టీ సంస్కరణలు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై లోతైన అధ్యయనంతో రచించిన సామాజిక న్యాయం- ఆర్థిక సమానత్వం- అభివృద్ధి దిశగా జీఎస్టీ…
