జీఎస్టీ తగ్గించడం చరితాత్మ్రక నిర్ణయం

– మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: మోదీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర…
