జిఎస్టీ సవరణల నష్టాన్ని కేంద్రమే భరించాలి

– రాష్ట్రాల ఆదాయం దెబ్బతినకుండా చూడాలి – జిఎస్టీ కౌన్సిల్ భేటీలో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల డిమాండ్ న్యూదిల్లీ,ఆగస్ట్29: కేంద్రం వస్తు సేవల పన్ను (జిఎస్టీ) రేటు నిర్మాణాన్ని సవరించడంతో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు శుక్రవారం డిమాండ్ చేశాయి. జిఎస్‌టి రేటు నిర్మాణ సవరణ ప్రతిపాదనతో…
