కొనసాగిన వాయిదాల పర్వం
వరుసగా మూడరోజూ దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయసభలు జిఎస్టీ, ఆర్థిక ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాల పట్టు పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన ధర్నా న్యూ దిల్లీ, జూలై 20 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మూడో రోజూ జీఎస్టీ రేట్ల పెంపుపై పార్లమెంట్ ఆవరణలో…
