గ్రూప్ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్-1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు పరీక్షలకు అర్హులైన అభ్యర్థులకు 150 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన వారికి రూ.1000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నారు. ఈమేరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు…
