గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

- రేపటి నుంచి తెలుగు వర్సిటీలో ప్రక్రియ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్10: గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ పరిశీలించనుంది. మంగళవారం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. ఈ పక్రియ నవంబర్ 26 వరకు కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీశీలన…
