గ్రూప్-1పై టీజీపీఎస్సీకి ఊరట

` పునఃమూల్యాంకన ఆదేశాలపై స్టే – సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం – విచారణ అక్టోబర్ 16కు వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలు చేపట్టుకోవచ్చని…
