కాంగ్రెస్ పాలనలోనే గ్రూప్-1 నియామకాలు

– గత పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయి – నేడు ప్రజా పాలనలో నిజమవుతున్నాయి – స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వన్నె తేవాలి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కన్న కలలు గత పదేళ్ల…
