మరచిపోలేని మధురక్షణాలు

– ఇది పూర్వజన్మ సుకృతం – ఆరెంపులలో వేడుకగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి పాలేరు/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చూస్తుంటే ఆనందంతో తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భగవంతుడు…
