హిమాచల్ ప్రదేశ్ తో చారిత్రాత్మక ఒప్పందం

గ్రీన్ పవర్ లక్ష్య సాధనకు ముందడుగు జల విద్యుత్ తో విశ్వసనీయత, ఆర్థికంగా మేలు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, విద్యుత్ వనరుల విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ…
