రూ.130 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం

- మేయర్ అధ్యక్షతన బల్దియా సర్వ సభ్య సమావేశం – పాల్గొన్న శాసనమండలి,శాసనసభ సభ్యులు, కార్పొరేటర్లు వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాలు సోమవారం నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ 39 అంశాలకు, రూ.130 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం…
