మహానుభావుడు సర్దార్ పటేల్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: సర్దార్ వల్లభాయ్ పటేల్ 560కి పైగా చిన్నచిన్న రాజ్యాలను ఏకీకృతం చేసి ఒక మహత్తరమైన భారత దేశాన్ని నిర్మించిన మహానుభావుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కొనియాడారు. ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారత ప్రథమ హోం…
