మన రిషీ సునక్ గ్రేట్ బ్రిటన్ పాలన పగ్గాలు చేపట్టనున్నారా..!
భారతీయ సంతతికి చెందిన 42-ఏండ్ల మాజీ యూకె ఎక్స్‌చెక్కర్ చాన్సిలర్, దేశ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషీ సునక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టడానికి అత్యంత చేరువలో ఉన్నారనే వార్తలు భారతీయులను ఆనంద సాగరంలో ముంచెత్తు తున్నాయి. రెండు శతాబ్దాలకు పైగా భారత్‌ను వలసపాలన వలలో బంధించి, దేశ ఆస్తులను కొల్లగొట్టిన ఆంగ్లేయుల దేశమైన…