వివిధ సంస్కృతుల గొప్ప సమ్మేళనం!
‘‘ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. చిత్ర పరిశ్రమలో ఉండదు. ఇక్కడ టాలెంట్ ఒకటే మంచి స్థాయుకి తీసుకెళ్తుంది. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డా. పదేళ్ల తర్వాత కూడా అదే అభిమానాన్ని చూపించారు. నేనీ స్థాయిలో ఉండటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కారణం.’’ చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చిన…