వలస కార్మికులకు అండగా ….
వేతన దోపిడీ, పని ప్రదేశాలలో అన్నీ రకాల వేధింపులు, పని ప్రదేశంలో జరిగే ప్రమాదాలకు పరిహారం, రావలసిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందడం వంటి అనేక అంశాలలో ఈ హెల్ప్ లైన్… ‘ఇండియా లేబర్‌లైన్ -18008339020 సహాయాన్ని అందిస్తుంది. అలాగే, వలస కార్మికులకు న్యాయ సహాయాన్ని, మధ్యవర్తిత్వ సేవలు కూడా ఈ హెల్ప్ లైన్…