అంగరంగ వైభవం.. సీతారాముల కల్యాణం

– పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు – లక్షలాదిగా విచ్చేసిన భక్తులు – కిక్కిరిసిన మిథిలా స్టేడియం – రేపు మహా పట్టాభిషేకం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27: దక్షణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి,…
