తిరుపతిలో రాష్ట్రపతికి ఘన స్వాగతం

– తిరుచానూరులో పద్మవాతి అమ్మవారి దర్శనం – రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ముర్ము తిరుమల,నవంబర్ 20: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులతోపాటు కూటమిలోని పార్టీల నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం…
