గోవిందరావుపేటలో పగిడిద్ద రాజుకు ఘన స్వాగతం

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: ములుగు జిల్లా గోవిందరావుపేట చేరుకోవడంతో ప్రజలు అధికంగా వచ్చి పూజలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూలుగండ్ల గ్రామం నుంచి విశేష పూజలు అందుకుని మేడారానికి తరలివస్తున్న పగిడిద్ద రాజుకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం సమీపంలోని గుండ్ల వాగు వద్ద మండల ప్రజలు స్వాగతం పలికి…
