పుంజుకుంటున్న డేటా సైన్స్ రంగం
గ్రామినార్ డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 14 : భారత్‌లో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయని మంత్రి •టిఆర్ అన్నారు. దేశంలో డేటా సైన్స్ రంగం వేగంగా పుంజుకుంటుందన్నారు. సాంకేతికత ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు వొస్తాయని తెలిపారు. నానక్‌రామ్‌గూడ వన్ వెస్ట్‌లో గ్రావి•నర్ డేటా…