రాష్ట్రంలో ప్రశాంతంగా గ్రామసభలు

ఉద్దేశపూర్వకంగానే బిఆర్‌ఎస్ గొడవలు గత పదేళ్లలో అన్నీ సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు? గ్రామాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని, కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బిఆర్‌ఎస్ పత్రికలోనే చెప్పారని మంత్రి సీతక్క వెల్లడించారు. అంటే…
