పంచాయతీల గ్రేడింగ్, కేడర్ స్ట్రెంత్ నిర్ధారించాలి

– మంత్రి సీతక్కను కోరిన పంచాయతీ సెక్రటరీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: గ్రామ పంచాయతీల గ్రేడింగ్, కేడర్ స్ట్రెంత్ వెంటనే నిర్ధారించి ప్రమోషన్‌లు కల్పించాలని తెలంగాణా పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. ఆయన…
