పేదలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలవాలి

– జీపీవోలకు నియామక పత్రాల అందజేత – హైటెక్స్‌లో ‘కొలువుల పండుగ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: పేదల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని జీపీవోలుగా తిరిగి నియమించామని, ప్రభుత్వానికి, పేద ప్రజలకు మీరు వారధులుగా నిలవాలని ముఖ్యమంత్రి గ్రామ పాలనాధికారు(జీపీవో)లకు సూచించారు. హైటెక్స్‌లో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జీపీవోలుగా…
