గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన
18 మంది అధ్యాపకుల తొలగింపుపై నిరసన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్ సోర్సింగ్‌లో పనిచేసిన 18 మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది. దాంతో బోధన సక్రమంగా జరగకపోవడంతో ఐఐటి, నీట్ పాత ఫ్యాకల్టీ కావాలని కళాశాల గేటుముందు విద్యార్థులు ధర్నా…