మేడారంలో ప్రభుత్వ అతిథి గృహం

రూ.5 కోట్లకు పరిపాలనా అనుమతి ములుగు, ప్రజాతంత్ర, జులై 27: ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. నాలుగు సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్‌అండ్‌బి శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి మేరకు గెస్ట్‌హౌస్ నిర్మాణానికి…
