ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– గాంధీ భవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’ – ప్రతి వినతిపై బాధ్యతగా స్పందించి న్యాయం చేస్తాం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ప్రజల విశ్వాసమే మా బలం.. ప్రజల మాటే ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శకం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్…
