ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ విడుదల
– ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా -ఉత్తర్వులను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు – సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ ను చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు డిఎంఇ పరిధిలో…