హైదరాబాద్ వాసులకు మరో అర్బన్ పార్క్

- గుర్రంగూడ అటవీ భూములు రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తింపు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: నగరవాసులకు ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. నగర శివార్లలో మరో భారీ పచ్చని ప్రదేశం ’అర్బన్ ఫారెస్ట్ పార్క్’ రూపంలో అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరదించుతూ…
