సిఎం రేవంత్ బండారం బట్టబయలు
మెగా కంపెనీకే 11వందల కోట్ల కాంట్రాక్ట్ పనులు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్టాన్రికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్…